ఆంధ్రా అనుభూతులు
ఆంధ్రా అందం మాటలకు అందనిది, మనసును దోచేది. ఈ విభాగములో, నేను మొట్టమొదటిసారి ఆంధ్రా వెళ్ళినపుడు నా మనసు పొందిన అనుభూతులు రాస్తాను. నేను ఆంధ్రా అందం వర్ణించగలిగేంత కవిని కాను. అయినా, ఆంధ్రా అందం చూశాక ఏ మనిషైన, కవి కాకుండా వుంటాడా? అందుకే, నా మనసు అపుడు నాతొ పలికిన మాటలనే మీ ముందు ఉంచుతున్నాను.
నా కవిత
నేను నిజానికి కవిని కాను. కాని… ప్రతి మనిషికి హృదయం ఉంటుంది. మన మనసు సంతొషంగా ఉన్నప్పుడో, బాధగా ఉన్నపుడో మన మనసు మనతో మట్లాడుతుంది. ఒక అందమైన అమ్మాయిని చూడగానే, మనకంటే ముందే మన హృదయం స్పందిస్తుంది. ఎపుడూ లేని సరికొత్త భావాల్ని పలికిస్తుంది, నా ద్రుష్టిలొ అదే కవిత్వం. అలా నా మనసు పలికిన భావాల్నే, కవితలుగా మీ ముందుంచుతున్నాను. ఈ సృష్టి లొ అద్భుతమైనవి రెండే…ఒకటి స్త్రీ, రెండు ప్రకృతి. అందుకే స్త్రీ అందాన్ని ప్రకృతితో వర్ణించడం అంటే నాకు ఇష్టం.
తెలుగుదనం
తెలుగుదనం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, పర్యాటకం గురించిన వ్యాసాలు ఇందులో పొస్ట్ చెయబడతాయి.
తెలుగు సరుకులు
తెలుగు భాష తీయనైనది. తెలుగు పద్యాలు, నీతి కధలు చదివి ఆచరించినవాడు, జీవితంలో నీతి, నిజాయితి, ప్రేమ, దయ, జాలి అలవర్చుకుని, మంచి జీవనంతో ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతాడని నేను నమ్ముతాను. చిన్నతనంలోనే వీటి మీద ఆసక్తిని పెంపొందిస్తే, వారు చిన్నతనం నుంచే మంచి జీవన విధానానికి అలవాటు పడతారు. తెలుగు పద్యాలు, సూక్తులు, చిన్నపిల్లల పాటలు, నీతి కధలు ఇందులో పోస్ట్ చేయబడును.
ఆ పాత మధురాలు
మనిషి మనసును మార్చే శక్తి సంగీతానికి ఉంది. మన మనసు బాగోలేనపుడు, మనకు నచ్చిన పాట వింటే ఎదో మనశ్శాంతి కలిగి, ఉల్లాసంగా అనిపిస్తుంది. అందులోను, పాత పాటలు వింటుంటే వెన్నెల్లో పడుకున్నంత హాయి కల్గుతుంది. పాత తెలుగు సినిమాలలోని ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ ఇక్కడ పోస్ట్ చేయబడును.
హాస్య గుళికలు
మీకు నవ్వాలని ఉంటే ఈ హాస్య గుళికలు వాడండి.
నా మాట
వివిధ అంశాలపై నా వ్యక్తిగత అభిప్రాయాలు
super and fentastik am also handsop man……………………..
hiiiiiiiiiiiiiii